Home » mango trees
పూత వచ్చిన తరువాత పూత విచ్చుకోక ముందే ఒకసారి ప్లానోఫిక్స్ను 3 మిలీ. 15 లీ. నీటికి కలిపి పిచికారి చేస్తే పూత అనేది ఎక్కువ శాతం పిందె కట్టడానికి ఉవయోగపడుతుంది. అలాగే పిందె బఠాణి సైజు నుండి గోళీ సైజులో ఉన్నప్పుడు ఎక్కువగా పిందెరాలడం జరుగుతుంది.
మామిడి చాలా లోతైన వేరు వ్యవస్థ కలిగిన చెట్టు అందువలన భూమి లోపలి పారల నుండి పోషకాలను, నీటిని గ్రహించి మనగలదు. కానీ ప్రతి ఏడాది నిలకడగా, మంచి నాణ్యత కలిగిన కాపు నివ్వటానికి, కాయల ద్వారా పాగొట్టుకున్న పోషకాలను తిరిగి పొందటానికి, వాణిజ్య సరళీలో స
మామిడి మొక్కదశలో దాని దిగుబడిని అంచనా వేయటం చాలా కష్టం. అందువల్ల మొక్కల ఎంపికలో సరైన అవగాహనతో మెలగాలి. ఇవన్ని తెలియజేసేందుకు సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, ములుగు గ్రామంలో 54 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పండ్ల పరిశోధనాస్థానం ఏర్పాటు చేసి�
సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు ఈ సమయంలో పాటించే యాజమాన్యం ఒకఎత్తు. కాయ ఏర్పడే దశలో రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఓ రైతు తన తోటలోని రెండు మామిడి చెట్లకు 6 కుక్కలు, నలుగురు మనుషులతో కాపలా ఉంచారు.