Home » Mani Sharma
ఇటలీలోని డోలమైట్స్‌లో సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులో ‘రెడ్’ సాంగ్ చిత్రీకరణ..
ఇటలీలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న ‘రెడ్’ సినిమా పాటల చిత్రీకరణ జరుగుతోంది..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో రూపొందిన హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్.. ‘టెంపర్’.. నేటితో అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..
మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా నటిస్తున్న ‘సీటీమార్’ మూవీలో మిల్కీబ్యూటీ తమన్నా తెలంగాణా కబడ్డీ టీమ్ కోచ్ ‘జ్వాలా రెడ్డి’ క్యారెక్టర్లో కనిపించనుంది..
అంజలి, రాయ్ లక్ష్మీ, అదిత్ అరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న “ఆనంద భైరవి” యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరుగుతోంది..
మ్యాచో స్టార్ గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న‘‘సీటీమార్’’ - ఫస్ట్‌లుక్..
నందమూరి తారకరత్న కొత్త సినిమా ‘ఎస్5’ (నో ఎగ్జిట్).. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
జూలై 18న విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. అక్టోబర్ 25 నాటికి 100 రోజులు పూర్తి చేసుకుంది..
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’.. నుండి ‘జిందాబాద్ జిందాబాద్’ వీడియో సాంగ్ రిలీజ్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్.. 'ఇస్మార్ట్ శంకర్'.. నుండి 'ఉండిపో ఉండిపో' వీడియో సాంగ్ రిలీజ్..