-
Home » Mani Sharma
Mani Sharma
ఆకట్టుకుంటున్న స:కుటుంబానాం టీజర్..
రామ్ కిరణ్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ స:కుటుంబానాం.
'శివయ్య' పాటతో మెలోడీ బ్రహ్మని మెప్పించిన డాక్టరమ్మ.. శంభో మహాదేవ..
'శివయ్య' పాటతో మెలోడీ బ్రహ్మ మణిశర్మని మెప్పించిన డాక్టరమ్మ. శంభో మహాదేవ అంటూ..
వామ్మో.. ఇంద్ర సినిమాకు మణిశర్మకి రెమ్యునరేషన్ అంతా? ఆ రికార్డ్ సెట్ చేసిన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్..
మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఛాన్సులు లేక బాధపడుతున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ.. అందరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అంటూ..
తన మెలోడీ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు మత్తెక్కించి మెలోడీ బ్రహ్మగా పేరు సంపాదించుకున్నారు. కానీ అలాంటి మణిశర్మ ఇప్పుడు ఛాన్సులు ఇస్తే బాగుండు అని బాధపడుతున్నారు.
World Piano Day 2023 : ”పియానో డే” ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా.. పియానోతో అమృతం ఒలికించిన తెలుగు సంగీత దర్శకులు వీరే..
మార్చి 29 వరల్డ్ పియానో డే. సంవత్సరం మొదలైన 88వ రోజున ఈ డేని జరుపుతారు. అసలు పియానోని ఎవరు కనిపెట్టారు? ఎవరు ఈ డేని సెలబ్రేట్ చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? తెలుసుకుందాం.
Manisharma: సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం.. సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు!
టాలీవుడ్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన వార్తతో అందరూ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలిగింది.
Bhala Thandhanana : రాక్షసుణ్ణి చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి..
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు, కేథరిన్ నటిస్తున్న ‘భళా తందనాన’ మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది..
11:11 Telugu Movie : రానా రిలీజ్ చేసిన 11:11 మోషన్ కాన్సెప్ట్ పోస్టర్.. వీడియో వైరల్..
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ నటిస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘11: 11’ మోషన్ పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది..
Republic : టీమ్‌తో సినిమా చూసిన సాయి ధరమ్ తేజ్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది..
Solo Movie : నారా రోహిత్ ‘సోలో’ కు పదేళ్లు..
నారా రోహిత్ హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్న ‘సోలో’ మూవీ పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..