Home » Mani Sharma
సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా.. సెప్టెంబర్ 27, 28, 29 తేదీలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఇస్మార్ట్ శంకర్' మూవీని ప్రదర్శించనున్నారు..
సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా 'ఇస్మార్ట్ శంకర్'.. మూవీని రీ-రిలీజ్ చేస్తున్నారు..
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్.. 'ఇస్మార్ట్ శంకర్'.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్.. 'ఇస్మార్ట్ శంకర్'.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. నుండి 'దిమాక్ ఖరాబ్' వీడియో సాంగ్ రిలీజ్..
రామ్ బర్త్‌డేని గోవాలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది ఇస్మార్ట్ శంకర్ మూవీ యూనిట్..
ప్పుడు రామ్ బర్త్‌డే సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
గోపిచంద్ హీరోగా తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమాలో మొయిన్ హీరోయిన్గా మెహరీన్..
2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఖుషి, 2019 ఏప్రిల్ 27నాటికి విజయవంతంగా 18 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.
రూ. 32 కోట్ల భారీ బడ్జెట్‌తో గోపిచంద్ కొత్త సినిమా.
ఇస్మార్ట్ శంకర్ సినిమాకి మణిశర్మ సంగీతం, రాజ్ తోట కెమెరా