Home » Manik Saha
పెద్ద సంఖ్యలో ప్రజలు ఇనుముతో చేసిన రథాన్ని జనం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లను రథం తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగాయి.
త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత డాక్టర్ మాణిక్ సాహా త్రిపుర సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం అగర్తలాలోని వివేకానంద మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. మాణిక్ సాహా.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత. ఆయన 2016లో బీజేపీలోకి వచ్చారు. అనంతరం కేవలం పది నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న విప్లవ్ దేవ్ని తొలగించిన ఈయన�
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 13.55లక్షల మంది మహిళలతో సహా మొత్తం 28.13లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ – ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ