Home » Manipur Violence Updates
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గలవారు తమ పనిని మెరుగ్గా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అని నరవాణే చెప్పారు.
మణిపూర్‌లో మే 3న హింస చోటుచేసుకోవడంతో ఆ ఇద్దరు బాధిత మహిళలు (కుకీ-జోమీ తెగకు చెందిన వారు) తమ కుటుంబ సభ్యులతో కలిసి అటవీ ప్రాంతంలోకి పారిపోయి తలదాచుకున్నారు.
వీడియోల సర్క్యులేషన్‌పై ట్విట్టర్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో వల్ల శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఇది చట్టం ప్రకారం అనుమతించబడదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సమస్యకు ముగింపు పలకాల్సిన ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ రాజీనామా హైడ్రామాను తలపించింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేస్తానంటే ఆయన చేతిలోని రాజీనామా లేఖను లాక్కొని చించేశారు స్థానిక మహిళలు.
మణిపూర్ అల్లర్లకు.. మైతీలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ ఒక్కటే కారణం కాదు. ఈ హింసాత్మక ఘర్షణల వెనుక.. అనేక అంశాలు ముడిపడి ఉన్నాయ్.