Home » Manipur violence
ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మణిపూర్ ప్రభుత్వం ఓ నివేదికను సమర్పించింది. తదుపరి విచారణ మంగళవారం జరుగుతుందని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై చాలా సున్నితంగా వ్యవహరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ పిటిష�
ఇది వ్యూహాత్మక ఆందోళనలకు సంబంధించిన అంశమని నేను అనుకోవడం లేదు. ఇది మానవ ఆందోళనలకు సంబంధించిన విషయం. ఈ విధమైన హింసలో పిల్లలు, వ్యక్తులు చనిపోయినప్పుడు పట్టించుకోవడానికి భారతీయులే కానవసరం లేదు
సమస్యకు ముగింపు పలకాల్సిన ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ రాజీనామా హైడ్రామాను తలపించింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేస్తానంటే ఆయన చేతిలోని రాజీనామా లేఖను లాక్కొని చించేశారు స్థానిక మహిళలు.
పరిస్థితి మెరుగుపడుతుందనే నమ్మకంతో ప్రజలు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు. ఈసారి పరిస్థితిని అదుపు చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి గత ప్రభుత్వ హయాం కారణంగానే ఏర్పడింద�
కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్‌పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడతారు. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మాట్లాడ�
కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్‌పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడాల్సి ఉంది. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 29, 30 తేదీల్లో మణిపూర్‌లో పర్యటిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.
ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి, ఇంఫాల్‌లో సమావేశం జరిగి ఉంటే, మణిపూర్ ప్రజల బాధ జాతీయ సమస్యకు సంబంధించిన అంశమని స్పష్టమైన సందేశం వెళ్లి ఉండేదన్నారు.
మణిపూర్ లో పరిస్థితులు ఎంతకూ అదుపులోకి రావటంలేదు. హింస పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన తప్పదా?ఇదే దీనికి పరిష్కారమా?