Home » MANIPUR
మణిపూర్‌లోని చందేల్‌లో గురువారం భూకంపం సంభవించింది. తెల్లవారు జామున 5 నుంచి 6 గంటల మధ్య భూమి పలు మార్లు కంపించింది.
మణిపూర్ లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. కాంగ్ పోక్సి జిల్లాలోని బి గమ్నోమ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు.
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే చేసింది. సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. 5 రాష్ట్రాలకుగాను
భారత్ లోని మణిపూర రాష్ట్రంలో మహిళా మణిపూసలకు కొదవలేదు. కష్టపడే తత్వం, పేదరికాన్ని ఎదిరించి అనుకున్నది సాధించటంలో మణిపూర్ మహిళలు మహా పట్టుదల కలవారని నిరూపించారు. బాక్సర్ మేరీ కోమ్ ప్రస్తానం గురించి చెప్పనక్కరలేదు. 14 ఏళ్లకే వెయిట్ లిఫ్టింగ్
చిన్ననాటే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ బాలిక పట్టుదల ముందు పేదిరికం కూడా తలవంచింది. నాలుగవ తరగతి చదివే సమయంలో అమ్మానాన్నలను కోల్పోయింది. బామ్మ ఆసరాతో పరుగులో చిరుతపులిని కూడా ఓడించే వేగాన్ని తన కాళ్లలో నింపుకుంది. ఒకప్పుడు పరుగు ప్రాక్టీ�
ఇంఫాల్ నగరంలో అధికారులు తనిఖీ చేస్తుండగా ఓ కారును ఆపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అధికారుల్లో కారులో తనిఖీ చేపట్టారు. బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకోని కారును �
షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం ధీమా వ్యక్తం చేసింది.
Amit Shah ఈశాన్య రాష్ట్రాల్లో మూడో, చివరి రోజు పర్యటనలో భాగంగా ఆదివారం(డిసెంబర్-27,2020)మణిపుర్‌కు వెళ్లారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మణిపూర్ పర్యటనలో హప్తా కాంగ్జీబంగ్లో పలు ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. అనంతరం రాజధాని ఇంఫాల్ లో నిర్వ
Manipur imposes night curfew till December 31st : కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మణిపూర్ ప్రభుత్వం ఈ ఏడాది చివరి వరకు రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనుంది. సాయంత్రం 6గంటల నుంచి తెల్లవారు ఝూమున 4గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి
Manipur CM tests positive for COVID-19 భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగామణిపూర్ సీఎం ఎన్.బీరేన్ సింగ్ కి కరోనా వైరస్ సోకింది. తనకు క�