Home » mankad
క్రికెట్ లో క్రీడాస్పూర్తి పై అప్పుడప్పుడు చర్చ జరుగుతుంటుంది. ఇటీవల కాలంలో మన్కడింగ్ (రనౌట్) విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది.
ఐపీఎల్ 2019లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్. దాదాపు మర్చిపోయిన మాన్కడింగ్ పద్ధతిని గుర్తు చేసి అందరి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకసారి కూడా వార్నింగ్ ఇవ్వకుండా అవుట్ చేయడం పద్ధతి కాదని వారించడంతో తర్వ�