Home » Mann Ki Baat
కరోనా వంటి విపత్కర పరిస్థితులు దాటుకుంటూ భారత దేశం ఆర్ధిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
డిసెంబర్ 26న "మన్ కీ బాత్" కార్యక్రమం ద్వారా పలు విషయాలపై ప్రసంగించిన ప్రధాని మోదీ, తన తదుపరి కార్యక్రమం "పరీక్ష పర్ చర్చ" కార్యక్రమం డిసెంబర్ 28 నుంచి ప్రారంభమౌతుందని తెలిపారు.
నా గోల్(లక్ష్యం) ప్రజలకు సేవ చేయడమే కాని, పవర్లో ఉండడం కాదని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు నిర్వహించే మన్ కీ బాత్ ఎప్పటిలాగానే ప్రసారం కానుంది. ఆల్ ఇండియా రెడియోలో మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారం కానుంది.
మన్ కి బాత్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్బంగా టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ తోపాటు, మరికొన్ని కీలక విషయంపై మాట్లాడారు. ఒలంపిక్స్ లో దేశ క్రీడాకారులు మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ గురించి మాట్లాడారు.
తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునేందుకు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే రేడియో పోగ్రామ్ ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే.
దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ.
వరంగల్ జిల్లాకు చెందిన టీ స్టాల్ యజమయాని మహ్మాద్ పాషా కు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ప్రధాని మోడీ నీతో మాట్లాడతారు రెడీగా ఉండు అని చెప్పటంతో షాక్ అయ్యాడు చాయ్ వాలా మహ్మద్ పాషా.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
కరోనా రెండో దశ విజృంభణ సమయంలో వివిధ రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో సవాళ్లు ఎదురయ్యాయని ప్రధాని మోడీ తెలిపారు.