Manu Bhaker

    మనూ-సౌరవ్‌లు స్వర్ణాన్ని షూట్ చేశారు

    March 27, 2019 / 08:08 AM IST

    భారత టీనేజ్ షూటర్లు మనూ బాకర్, సౌరవ్ చౌదరీలు మరోసారి స్వర్ణాన్ని గెలుచుకున్నారు. తైవాన్‌లోని తైపాయ్ వేదికగా జరిగిన 12వ ఆసియా ఎయిర్ గన్ చాంపియన్ షిప్‌లో మనూ-సౌరవ్‌ల జోడీ స్వర్ణాన్ని సాధించింది. గతేడాది ఢిల్లీ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ షూటిం

10TV Telugu News