-
Home » Manushi Chhillar
Manushi Chhillar
మానుషీ చిల్లర్ మాములుగా అందాలు ఆరబోయట్లేదుగా..
మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ మానుషీ చిల్లర్ తాజాగా ఇలా అందాలు ఆరబోస్తూ ఓ వెరైటీ డ్రెస్ లో ఫోటోలు షేర్ చేసింది.
టాలీవుడ్లో మొదలైన కొత్త ట్రెండ్‌తో.. ఒక మంచి పని జరిగిందంటే.. అది వరుణ్ వల్లే.. ఏంటది..!
టాలీవుడ్లో మొదలైన కొత్త ట్రెండ్‌తో ఏదైనా మంచి జరిగిందంటే, అది వరుణ్ తేజ్ వల్లే అంటున్నారు నెటిజెన్స్. ఇంతకీ ఆ మంచి పని ఏంటి..?
'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ రివ్యూ.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించిన సినిమా..
'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా పుల్వామా అటాక్, దానికి ఇండియా ఇచ్చిన కౌంటర్ అటాక్.. ఆధారంగా మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపిస్తూ తీసిన దేశభక్తి సినిమా.
జస్ట్ ఇంత తక్కువ బడ్జెట్లో ఆ రేంజ్ విజువల్స్ తో సినిమానా?.. అద్భుతం చేస్తున్న 'ఆపరేషన్ వాలెంటైన్'..
ఆపరేషన్ వాలెంటైన్ విజువల్స్ చూస్తుంటే దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ పెట్టరేమో అనిపిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు.
'ఆపరేషన్ వాలెంటైన్’ గురించి వరుణ్ తేజ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
'ఆపరేషన్ వాలెంటైన్’ ప్రమోషన్స్ లో ఉన్న వరుణ్ తేజ్.. తాజాగా ఓ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
వరుణ్ తేజ్ అసలు పేరేంటో తెలుసా? పాస్ పోర్ట్, ఆధార్‌లో ఆ పేరే ఉంటుంది అంట
'ఆపరేషన్ వాలంటైన్' మూవీ మార్చి 1న రిలీజ్ కాబోతోంది. మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
వరుణ్ కోసం రాబోతున్న మెగాస్టార్.. 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలీజ్ వేడుక టైమ్.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జెట్ ఫైటర్స్‌గా నటిస్తున్న 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఎప్పుడు? ఎక్కడ? చీఫ్ గెస్ట్ ఎవరంటే?
పింక్ శారీలో గులాబీలా గుండె గిల్లుతున్న మానుషి చిల్లర్..
బాలీవుడ్ యాక్ట్రెస్ మానుషి చిల్లర్.. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మానుషి పింక్ శారీలో గులాబీలా గుండె గిల్లుతున్నారు.
‘ఆపరేషన్ వాలెంటైన్’ నుంచి ‘గగనాల’ సాంగ్ రిలీజ్
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ నుంచి 'గగనాల' సాంగ్ రిలీజ్ అయ్యింది.
‘ఆపరేషన్ వాలెంటైన్’ నుంచి 'గగనాల' సాంగ్ ప్రోమో రిలీజ్..
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ నుంచి 'గగనాల' సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.