Home » Maoists
బీహార్‌లోని గయాలో మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించి ఇద్దరు మగవాళ్లు.. ఇద్దరు ఆడవాళ్లను ఉరితీసి వారి ఇంటిని బాంబులు పెట్టి పేల్చివేశారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఐదుగురు గ్రామస్తుల్ని కిడ్నాప్ చేశాు. తరువాత వారిని సురక్షితంగా విడిచిపెట్టారు.
చత్తీస్‌గఢ్ లోని దంతేవాడ అటవీ ప్రాంతంలో ఈరోజు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
చత్తీస్‌ఘడ్‌లో 14 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ ఎదుట వారు నిన్న లొంగిపోయారు.
చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఎన్కౌంటర్ బూటకమంటూ మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ప్రకటన వెలువడింది.
ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతకోసం వచ్చే పోలీసులు మరియు భద్రత బలగాలే లక్ష్యంగా “బూబీ ట్రాప్” లను అమర్చారు మావోయిస్టులు.
ఆంధ్రా ఒరిస్సా బోర్డర్లో ఈ రోజు ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో ఎమ్మెల్యే ప్రాణాలతో తప్పించుకున్నారు. చత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ ఎమ్మెల్యే చందన్ కశ్యప్ ఈరోజు ఓర్చా గ్రామ పర్యటనకు వెళ్ళాల్సి ఉంది.
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.