Home » marburg virus
ప్రపంచం కరోనా నుంచి పూర్తిగా బయటపడకముందే మానవాళికి ఇప్పుడు మరో వైరస్ భయం పట్టుకుంది. తాజాగా, దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తూ ఓ హెచ్చరిక చేసింది. సమీప భవిష్యత్తులో కొవిడ్-19కి మించి నష్ట చేకూర్చే వైరస్
ఆఫ్రికాలోని ఘనా దేశంలో వెలుగుచూసిన ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్.. ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు మార్బర్గ్ వైరస్ కేసులు రెండు బయటపడినట్లు ఘనా ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా.. ప
కరోనా కష్టాలే కాదు.. కనుమరుగైపోయిందనుకుంటున్న మరో వైరస్ తిరగబడింది. మార్బర్గ్ వ్యాధి మళ్లీ వెలుగుచూసి ప్రాణాలను బలిగొంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
కరోనా కంటే ప్రాణాంతక వ్యాధి మార్బర్గ్ వైరస్. ఈ వైరస్ సోకిన వ్యక్తి మరునాడే మృతి చెందాడు.అంటే ఇది ఎంతటి ప్రమాదకారో ఊహించుకోవచ్చు. మార్బర్గ్ వైరస్ కరోనా కంటే చాలా చాలా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
మార్ బర్గ్ వ్యాధి సోకిన వారిలో విపరీతమైన జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. వ్యాధి నిరోధానికి గాను ఇప్పటి వరకు ఎలాంటి టీకాలను కనుగొనలేదు.