Home » March 02 To 07th
పురాతనమైన కీసరగుట్టలో శివనామస్మరణ మారుమోగుతోంది. శివరాత్రి పండుగను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 02వ తేదీ శనివారం నుండి మార్చి 7వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీనితో భక్తులు భారీగా కీసర గుట్టకు తరలివస్తున్నారు.