-
Home » Maria Corina Machado
Maria Corina Machado
ట్రంప్‌కి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన మచాడో.. ఇలా ట్రాన్స్ఫర్ చేయొచ్చా? రూల్స్‌లో ఏం ఉంది?
Donald Trump : తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతిని . వెనెజువెలా విపక్ష నేత మారియా కోరీనా మచాడో డొనాల్డ్ ట్రంప్‌నకు బహుకరించింది. అయితే, నార్వే నోబెల్ కమిటీ రూల్స్ ప్రకారం.. ఒకరికి వచ్చిన పురస్కారాన్ని మరొకరికి బదిలీ చేయడం, వేరొకరితో పంచుకోవడం చెల్లదు.
ఎట్టకేలకు ట్రంప్ చేతికి నోబెల్ శాంతి బహుమతి..! ‘థ్యాంక్ యూ ట్రంప్’ అంటూ నినాదాలు..
Trump – Machado : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వెనెజువెలా విపక్ష నేత మారియా కోరీనా మచాడో భేటీ అయ్యారు. గురువారం వైట్‌హౌస్‌లో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను ఆమె ట్రంప్‌నకు అందజేశారు.
మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
Nobel Prize: సర్సర్లే ఎన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి? ట్రంప్‌పై మీమ్స్.. పిచ్చ కామెడీ.. చూస్తే పడీపడీ నవ్వాల్సిందే..
"నా నోబెల్ బహుమతి నాకు కావాలి" అంటూ ట్రంప్ ఏడుస్తున్నట్టు, ఆయనకు ఆ బహుమతి రాకపోవడంతో చాలా మంది సంబరాలు చేసుకుంటున్నట్లు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ట్రంప్‌కి భారీ షాక్.. మారియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి 2025.. ఎవరు ఈమె? ఏం చేశారు?
డిసెంబర్ 10న విజేతలకు నార్వే నోబెల్ కమిటీ పురస్కారాలను ప్రదానం చేస్తుంది.