Home » Marine Drive
గురువారం రాత్రి 11.30 గంటలకు ప్రారంభమైన స్వచ్ఛత డ్రవైర్ శుక్రవారం ఉదయం 8 గంటలకు..
ముంబైలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సముద్ర తీరం వద్ద తనిఖీలు నిర్వహించగా..కొంతమంది వ్యక్తులు మాస్క్ లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నారని గమనించారు.
భారతదేశంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. విధించిన లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. దీంతో ప్రజలు భారీగా రోడ్ల మీదకు వస్తున్నారు. కానీ కేంద్రం, రాష్ట్రాలు విధించిన నిబంధనలు పాటించడం లేదు. భౌతిక �