Home » Mark Boucher
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం పెను ప్రకంపనలు రేపింది.
Rohit Sharma:కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఐపీఎల్లో తగినంత విశ్రాంతి తీసుకోవాలని భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) సూచించాడు. గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్(Mark Boucher ) స్పందించాడు.