Home » Markram
దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్‌క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో సఫారీ జట్టును విజయానికి దగ్గర చేశాడు.
రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ శతకం బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.