Home » Married
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడైన నటుడు అర్బాజ్ ఖాన్ వివాహం ముంబయిలో నిరాడంబరంగా జరిగింది. అర్బాజ్ ఖాన్ తన స్నేహితురాలైన షురాఖాన్ ను వివాహం చేసుకున్నారు....| Arbaaz Khan and Shura Khan are now married
పెళ్లయ్యాక భార్యకి గతంలో ఓ లవ్ స్టోరి ఉంది.. ఇప్పటికీ ఆమె అతడిని కలుస్తోంది అంటే ఏ భర్తైనా ఊరుకుంటాడా? కానీ ఓ భర్త తన భార్యకు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేశాడు. బీహార్లో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది.
అతనికి 65 ఏళ్లు, ఆమెకు 16 ఏళ్లు.,వారిద్దరు వివాహంచేసుకున్నారు. వివాహం తరువాత వధువు తల్లికి ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టాడు. దీనిపై వివాదాలు వచ్చినా ఐడోంట్ కేర్ అంటున్నాడీ మేయర్.
ఉత్తరప్రదేశ్ లోని ఔరైయా జిల్లాలో వినూత్న వివాహం జరిగింది. ఓ యువతి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకున్నారు. ఆ యువతి శ్రీకృష్ణుడితో ఏడడుగులు నడిచింది. పూర్తి ఆచారాలతో శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్నారు.
ప్రేమలో పడటానికి వయస్సు ఉంటుందా? ఈ వయస్సులోనే ప్రేమలో పడాలని రూలుందా? అంటే లేనేలేదని ఎంతోమంది నిరూపించారు. ముదిమివయస్సులో వివాహాలు చేసుకుని పెళ్లికి వయస్సుకు..ప్రేమకు వయస్సుకు సంబంధంలేదని నిరూపించారు. ఓ వద్ధాశ్రమంలో ఉంటున్న 75 ఏళ్ల వ్యక్తి
Delhi: నేరాల రాజధానిగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ లాంటి మరో దారుణ ఘటనే ఇది. నజాఫ్గఢ్లోని మిత్రాన్ గ్రామం శివార్లలో ఉన్న తన ధాబాలో తనతో సహజీవనం చేస�
ఆదిలాబాద్ జిల్లాలో పరువు కోసం ఏకంగా కూతురి ప్రాణాలనే తీశాడో తండ్రి. వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. గొంతు కోసి చంపేశాడు. ఇన్నేళ్లు ప్రేమగా పెంచి, మమకారం పంచిన తండ్రే.. పరువు కోసం కర్కోటకుడిగా మారాడు.
గతకొంత కాలంగా అతడు తన తల్లి దగ్గరకు వస్తూ పోతూ ఉన్నాడు. అయితే ఉన్నట్టుండి ఇద్దరూ కనిపించకుండా పోయారు. వారి వ్యవహారంపై తనకు మొదటి నుంచి అనుమానం ఉందని, ఇద్దరు పెండ్లి చేసుకున్నారని ఇంద్రరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కరోనాతో కొడుకు మృతి చెందాడు. కానీ కోడలికొ కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఆ అత్తమామలు ..లక్షలాది విలువైన ఆస్తులిచ్చి కోడలికి మరో వివాహం చేశారు.
ఓరి ద్యావుడో..పవర్ కట్ ఎంత పని చేసింది. పెళ్లి జరుగుతుండగా కరెంట్ పోయింది. దీంతో జరగకూడని పొరపాటు జరిగిపోయింది. పెళ్లి కొడుకులు పప్పులో కాదు తప్పులో కాలేశారు.ఏకంగా పెళ్లి కూతురు అనుకుని పెళ్లికూతురు చెల్లెలికి తాళి కట్టేశాడు.దీంతో అక్కకు భర