Home » Married Couples
Post Office Scheme : పోస్టాఫీసులో నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడి పెట్టండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా జాయింట్ అకౌంట్ ఏదైనా తీసుకోవచ్చు. వడ్డీ ఎంత వస్తుందంటే?
Post Office Scheme : ఈ పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (POMIS)లో జంటగా పెట్టుబడి పెడితే ప్రతినెలా రూ. 9,250 వరకు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.