martyr Colonel

    సలాం సంతోష్ : హాకీంపేటకు చేరుకోనున్న సంతోష్ బాబు పార్థివదేహం!

    June 17, 2020 / 01:08 PM IST

    హాకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు అమరుడైన తెలంగాణకు చెందిన సైనికుడు సంతోష్ బాబు పార్థివ దేహం త్వరలో చేరుకోనుంది. ఇప్పటికే సంతోష్ బాబు భార్యాపిల్లలను హాకీంపేటకు పోలీసులు తీసుకెళ్లారు. సంతోషబాబు భౌతిక కాయాన్ని ఆర్మీ అధికారులు తీసుకొస్తున్�

10TV Telugu News