-
Home » Maruti Suzuki Alto K10
Maruti Suzuki Alto K10
కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. రూ. 10 లక్షల్లో టాప్ 5 లగ్జరీ లుక్ బడ్జెట్ కార్లు.. స్టైల్, మైలేజీ కోసమైన కొనేసుకోవచ్చు!
Best Budget Cars : మీరు రూ. 10 లక్షల లోపు కారు కొనాలని చూస్తుంటే ఇంధన సామర్థ్యం, సౌకర్యం, స్టైలిష్ లుక్‌ను అందించే అద్భుతమైన బడ్జెట్ కార్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.
లైఫ్‌లో ఫస్ట్ టైం కారు కొంటున్నారా? సేఫ్టీ ఫీచర్లు, మైలేజీ అందించే బెస్ట్ కార్లు ఇవే.. మీ బడ్జెట్ ధరలోనే..!
Best Cars India : జీవితంలో మొదటిసారి కారు తీసుకుంటున్నారా? అయితే, మీకోసం మార్కెట్లో సేఫ్టీ ఫీచర్లతో పాటు మంచి మైలేజీ అందించే కార్లు ఉన్నాయి..
కొత్త కారు కోసం చూస్తున్నారా? అత్యంత సరసమైన 3 కార్లు ఇవే..
Most Affordable Cars : మీరు రూ. 5 లక్షల లోపు కార్ల కోసం వెతుకుతుంటే ఇదే మీకు సరైన అవకాశం.. మొత్తం మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కారు ఏదైనా ఎంచుకుని తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
భారత్‌లో రూ. 6 లక్షల లోపు కొత్త కారు కొనగలరా? అత్యంత సరసమైన కారు ఇదే!
Buy New Affordable Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రూ. 6 లక్షల (OTR) లోపు కొత్త కారు కోసం చూస్తున్నారా? సరసమైన ధరలో కార్ల ఆప్షన్లు పరిమితంగా ఉంటాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
Maruti Suzuki Alto K10 : అద్భుతమైన ఫీచర్లతో మారుతి సరికొత్త Aulto K10 టూర్ H1 ఇదిగో.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!
Maruti Suzuki Alto K10 : మారుతి సుజుకి ఇండియా నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేసింది. టూర్ H1 మైలేజ్ పెట్రోల్ వేరియంట్‌కు 24.60 కిమీ/లీటర్, CNG వేరియంట్‌కు 34.46 కి.మీగా వస్తుంది.