-
Home » Maruti Suzuki Baleno
Maruti Suzuki Baleno
మార్కెట్లో ఈ మారుతి కారుకు ఫుల్ గిరాకీ.. జస్ట్ రూ. 2లక్షల డౌన్ పేమెంట్ చాలు.. నెలవారీ ఈఎంఐ ఎంతంటే?
Maruti Suzuki Baleno : మారుతి సుజుకి కారు కొనాలని చూస్తున్నారా? మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడవుతున్న కారు బాలెనో ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
మారుతి డిసెంబర్ ధమాకా ఆఫర్లు.. ఈ మోడల్ కార్లపై రూ. 2లక్షలకు పైగా డిస్కౌంట్లు.. ఏ కారు కొంటారో కొనేసుకోండి!
Maruti Suzuki Discounts : మారుతి సుజుకి అనేక మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొనుగోలుదారులకు ఇన్విక్టో, జిమ్నీ, ఫ్రాంక్స్, బాలెనోతో సహా ఎంపిక చేసిన కార్లపై రూ. 2 లక్షలకు పైగా డిస్కౌంట్లు పొందవచ్చు.
మారుతి నవంబర్ ధమాకా.. ఈ బడ్జెట్ కార్లపై బంపర్ డిస్కౌంట్లు.. ఫ్యామిలీ కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్..!
Maruti Suzuki Discounts : మారుతి కారు కొనేవారికి అదిరిపోయే డిస్కౌంట్లు.. ఈ నవంబర్లో ఫ్రాంక్స్, బాలెనో గ్రాండ్ విటారాపై కిర్రాక్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
తిక్క కుదిరింది.. రద్దీ రోడ్డుపై కారుతో డేంజరస్ స్టంట్స్.. దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు..
అతివేగంగా వెళ్తూ సడెన్గా బ్రేక్ వేయడం.. కారును ఓ వైపునకు తిప్పడం వంటివి చేశాడు.
కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. టాప్ 4 మారుతి సుజుకి కార్లు మీకోసం.. ఏది కొంటారో మీఇష్టం..!
Top 4 Maruti Suzuki Cars : మారుతి సుజుకి కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. 2025లో లేటెస్ట్ ఫీచర్లు, స్మార్ట్ అప్ గ్రేడ్ లతో ఉన్నాయి.
మారుతి బాలెనో స్పెషల్ ఎడిషన్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
Maruti Suzuki Baleno Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ లిమిటెడ్-పీరియడ్ స్పెషల్-ఎడిషన్ మోడల్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Maruti Fronx Baleno Bookings : మారుతి సుజుకి ఫ్రాంక్స్, బాలెనో కలిపి కుమ్మేశాయి.. రోజువారీ బుకింగ్స్ ఎంతో తెలుసా?
Maruti Fronx Baleno Bookings : మారుతి సుజుకి ఫ్రాంక్స్, మారుతి సుజుకి బాలెనో రోజువారీ బుకింగ్లు ఇప్పుడు 1,250కి చేరుకున్నాయని కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు.
Maruti Suzuki Baleno : మేలో అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి బాలెనో.. టాప్ SUVగా హ్యుందాయ్ క్రెటా
Maruti Suzuki Baleno : మారుతి సుజుకి బాలెనో (Maruti Baleno) హ్యుందాయ్ i20 (Hyundai Creta), టాటా ఆల్ట్రోజ్లకు పోటీదారుగా నిలిచింది. హ్యుందాయ్ క్రెటా కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారాతో పోటీపడుతుంది.
Maruti Suzuki : మారుతి సుజుకి నుంచి ఫ్రాంక్స్- బాలెనో కార్లు.. ఫీచర్లు అదుర్స్.. ఇందులో ఏ కారు బెటర్ అంటే?
Maruti Suzuki : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే అతి త్వరలో భారత మార్కెట్లో మారుతి సుజికి ఇండియా (Maruti Suzuki India) నుంచి సరికొత్త మోడల్ కార్లు రానున్నాయి. ఇందులో ఏ కారు మోడల్ బెటర్ అంటే?