Home » Maruti Suzuki Invicto bookings
Maruti Suzuki Invicto : మారుతి సుజుకి ఇన్విక్టో కొత్త కారు బుకింగ్స్ మొదలయ్యాయి.. మారుతి ఫ్లాగ్షిప్ మోడల్లో Invicto కారు ఒకటి. ఈ కారు మోడల్ ఒక వేరియంట్, ఒక కలర్ ఆప్షన్ మాత్రమే బుకింగ్స్ అందిస్తోంది.
Maruti Suzuki Invicto : భారత మార్కెట్లో టయోటా, మారుతి భాగస్వామ్యంలో నాల్గవ మోడల్ ఇన్విక్టో కారు రాబోతోంది. ఈ కారు మోడల్ బుకింగ్స్ మొదలయ్యాయి. జూలై 5న లాంచ్ కానుంది.
Maruti Suzuki Invicto Bookings : మారుతి సుజుకి ఇండియా సొంత బ్రాండ్ పేరుతో భారత మార్కెట్లో విక్రయించనున్న ఫస్ట్ టయోటా వాహనం ఇన్విక్టో బుకింగ్స్ ఈ నెల 19 నుంచి మొదలు కానున్నాయి.