Home » Maruti Suzuki Jimny
ఇండియాలో అమ్మకాల పరంగా థార్‌కు డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఆఫ్-రోడర్‌గా జిమ్నీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
Mahindra Thar Roxx : థార్ రోక్స్‌లో పెట్రోల్ (2.0-లీటర్ టీజీడీఐ ఎమ్స్ స్టల్లియన్) డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ యూనిట్ 152పీఎస్/330ఎన్ఎమ్, 162పీఎస్/330ఎన్ఎమ్, 177పీఎస్/380ఎన్ఎమ్ ట్యూన్లలో పొందవచ్చు.
Maruti Suzuki Jimny Discount : మారుతి నెక్సా డీలర్షిప్ ద్వారా జిమ్నీ మోడల్ కారును విక్రయిస్తోంది. ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, ఇన్విక్టో వంటి ఇతర ప్రీమియం మోడళ్లను కూడా అందిస్తుంది.
Maruti Suzuki Jimny Price : మారుతి సుజుకి జిమ్నీ థండర్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కొత్త కారు మోడల్ ధర తగ్గింపును రూ. 2 లక్షల తగ్గింపుతో అందిస్తోంది.
Top 5 Cars Buy Diwali Season : దీపావళి పండుగ సీజన్లో కారు కొనేందుకు చూస్తున్నారా? సెమీకండక్టర్ కొరత, సరఫరా గొలుసు ఆటంకాలు ఎదురవుతున్న సవాళ్లు ఉన్నప్పటికీ, కొన్ని కార్ల మోడల్‌లు తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో అందుబాటులో ఉన్నాయి.
Maruti Suzuki Jimny : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? మారుతి సుజుకి జిమ్నీ మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐదు డోర్ల జిమ్నీ (Jimny SUV Discount Price) కారు మోడల్ రూ. లక్ష డిస్కౌంట్ అందిస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Maruti Suzuki Jimny Sales : మారుతి సుజుకి ఇండియా జూన్ 7న జిమ్నీని దేశ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ నెల మొత్తంలో కార్ల తయారీ సంస్థ 3వేల యూనిట్లకు పైగా ఆఫ్-రోడర్‌లను విక్రయించింది.
Maruti Suzuki Jimny Launch : మారుతి సుజుకి జిమ్నీ ధర, వేరియంట్లు, పోటీదారులు, మైలేజీ, కొత్త 5-డోర్ SUV గురించి అన్ని ఇతర వివరాలు అందుబాటులో ఉన్నాయి.
Maruti Suzuki Jimny Launch : మారుతి సుజుకి జిమ్నీ (Jimny) ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఫ్రాంక్స్, గ్రాండ్ విటారాతో పాటు మారుతి నెక్సా అవుట్లెట్ల నుంచి విక్రయిస్తోంది.
Maruti Suzuki Jimny Price : మారుతి సుజుకి జిమ్నీ ఇప్పటివరకు 30వేల బుకింగ్‌లను సాధించింది. వచ్చే జూన్ మొదటివారంలో జిమ్నీ ధరలను అధికారికంగా మారుతి సుజుకి ఇండియా ప్రకటించనుంది.