Home » Marvel Movies
హాలీవుడ్ మార్వెల్ సిరీస్ లో భాగంగా రాబోతున్న డెడ్ పుల్ & వాల్వరిన్ సినిమా జులై 26న రిలీజ్ కాబోతుంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.
ఏకంగా హాలీవుడ్ సినిమాలకి కూడా థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు ఫ్యాన్స్.
తాజాగా డెడ్‌పూల్ & వోల్వారిన్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.
తాజాగా మరో హాలీవుడ్ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు ఇండియాలో. మార్వెల్(Marvel) యూనివర్స్ కి చెందిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా వాల్యూమ్ 3 రిలీజ్ కాబోతుంది.