Home » massive encounter
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
సంఘటనా స్థలం నుండి మావోయిస్టుల మృతదేహాలు, పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూకశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోపియాన్ జిల్లాలోని నక్బాల్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.