-
Home » Massive Fire
Massive Fire
నైట్ క్లబ్లో ఘోర అగ్నిప్రమాదం.. 59 మంది మృతి, 150 మందికిపైగా గాయాలు..
బాధితులను దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వాలంటీర్లను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు.
Massive Fire : ఢిల్లీ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం...మంటలు ఆర్పిన అగ్నిమాపకశాఖ
ఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు...
Amritsar : అమృత్సర్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..నలుగురి మృతి
పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ నగరంలోని ఫార్మాస్యుటికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు....
Mumbai : ముంబయి భవనంలో అగ్నిప్రమాదం..ఏడుగురి మృతి, 40మందికి గాయాలు
ముంబయి నగరంలోని ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారు. మహారాష్ట్రలోని ముంబయి పరిధిలోని గోరేగావ్‌లోని ఓ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరో 40 మంది తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరారు....
China: చైనాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆకాశాన్ని తాకిన నిప్పుల పొగ
ప్రాథమిక నివేదికల ప్రకారం.. సిలికాన్ ఆయిల్లో మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ధైర్యంగా మంటలను అదుపు చేశారు. సమీపంలోని నివాసితులను ఆ ప్రాంతం నుండి దూరంగా ఉండాలని కోరారు
Fire Accident 12 Killed : నైజీరియా నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
నైజీరియాలోని నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కేంద్రం వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.
Fire Accident : రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. ఎయిర్ పోర్టు సమీపంలోనే ఘటన
తిరుపతి రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి.
Jharkhand Apartment Fire Accident : అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం.. 14మంది సజీవదహనం
జార్ఖండ్ ధన్ బాద్ లోని ఆశ్వీరాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయపడ్డారు.
Lucknow hotel fire: లక్నోలోని హోటల్లో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
యూపీలోని లక్నోలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం స్థానిక హోటల్లో అగ్నిప్రమాదం కారంణంగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ గదుల్లో ఉన్న వారిలో ఇద్దరు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు.
Massive Fire At Indian Oil : ఐఓసీలో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి,40మందికి గాయాలు
వెస్ట్ బెంగాల్ లోని హల్దియాలోని ఓ ఇండియన్ ఆయిల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.