Home » Matthew Hayden
India vs Australia : బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.
పాకిస్తాన్తో టీమ్ఇండియా తలపడుతుందంటే ఆ మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
పాకిస్థాన్ ఫైనల్లో అడుగుపెట్టగానే ఆ జట్టు మెంటార్ మాథ్యూ హేడెన్ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల నుండి ఇంకా ఉత్తమమైన ప్రతిభ రాలేదని, అది ఫైనల్ లో చూస్తారంటూ హెడెన్ అన్నారు.