Home » Matthew Short
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.(IND vs AUS) అడిలైడ్ వేదికగా భారత్తో ఉత్కంఠగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత్తో కీలకమైన సెమీస్ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా ఓ నిర్ణయం తీసుకుంది.
సెమీస్ చేరుకున్న ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.