Home » Matti Manishi
Sweet Potato Cultivation : ఆంధ్రప్రదేశ్లో పండించే దుంపల్లో చిలగడ దుంప చాలా ముఖ్యమైనది. తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తినిచ్చే మంచి ఫోషకాలుగల ఈ దుంపను కూరగాను, పచ్చిగాను, ఉడికించి తింటుంటారు.
Moong Dal Crop : పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ప్రస్తుతం ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పెసరను సాగుచేశారు.
Paddy Cultivation : తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతి కూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా చేతికి వస్తోంది.
Sunflower Cultivation : తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనెగింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇందులో అత్యధికంగా నూనెశాతం 35 నుంచి 40 శాతం వరకు వుంటుంది.
Juuri Grass Quality : అధిక దిగుబడినిచ్చే గడ్డి గ్రాసాలు అనేకం వున్నా సరిపడా దిగుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారు . ఈ నేపధ్యంలో ఏటా టన్నులకొద్దీ దిగుబడినిస్తూ, అధిక మాంసకృతులు కలిగిన నూతన పశుగ్రాసం గురించి తెలియజేస్తున్నారు
Breeding Management : మేలు జాతి ఆవులకు పుట్టినిల్లు భారత దేశమే. వాణిజ్య వ్యవసాయ విస్తరణతో ఆహార ధాన్యాల పంటలను, పశువుల పెంపకాన్ని కలిసి నిర్వహించే సంప్రదాయక వ్యవసాయం అంతరించింది.
Pesara Cultivation : పెసరలో రైతులను ఆర్ధికంగా నష్టపరిచే పురుగు మారుకా మచ్చల పురుగు . వాతావరణం మేఘావృతమవడం , చిరుజల్లులు పడటం ఈ పురుగు సోకేందుకు అనువుగా ఉంటాయి.
Vegetable Cultivation : కూరగాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాలతోపాటు, సుదూరంగా వున్న గ్రామాల రైతులు కూడా ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించారు.
Maize Crop : మొక్కజొన్నలో కత్తెర పురుగును అధిగమించేందుకు ఇటీవలికాలంలో రైతులు సులభమైన చిట్కాను కనుగొన్నారు.
Paddy Cultivation : తొలకరి ఆరంభంలోనే నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, నారు వయసు 30 రోజులు దాటకముందే నాట్లు వేయటం మంచిది. నాట్లు వేయటానికి ముందుగానే ప్రధాన పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ముచేసుకోవాలి.