Matti Manishi

    డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న యువరైతు

    August 19, 2024 / 03:41 PM IST

    Dragon Fruit : ఒక్కసారి నాటితే 25 నుండి 30 ఏళ్లు దిగుబడి వచ్చే పంట డ్రాగన్ ఫ్రూట్. ఇతర పంటల సాగుతో పోల్చితే శ్రమ తక్కువ ఉండటం.. పెద్దగా చీడపీడల బెడద లేకపోవడం ఈ పంట సాగుకు కలిసి వస్తోంది.

    10 వేలుంటే చాలు.. పుట్టగొడుగుల పెంపకంతో నెల నెలా ఆదాయం

    August 18, 2024 / 05:37 PM IST

    Mushroom Farming : చిన్నతరహా కుటీర పరిశ్రమల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన ఉపాధి పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతోంది. పుట్టగొడుగుల్లో వున్న విశిష్ఠ పోషక విలువలు, ఆరోగ్యానికి మేలుచేసే గుణాల వల్ల వీటికి గిరాకీ నానాటికీ పెరుగుతోంది.

    మిర్చి నర్సరీతో స్వయం ఉపాధి పొందుతున్న రైతు

    August 18, 2024 / 05:24 PM IST

    Chilli Farming : ఏ పంట అభివృద్ది అయినా, ఆరోగ్యకరమైన మొక్కల అందుబాటుపైనే ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి , నాణ్యత, మొట్ట మొదట లభించే నారు మొక్కలపైనే ఆదారపడి ఉంటాయి.

    వరిలో కలుపు అరికట్టే విధానం

    August 17, 2024 / 02:44 PM IST

    Paddy Cultivation : వరిసాగు పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలం ఇది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో  రెండు తెలుగు రాష్ట్రాల్లో బావులల్లో, కుంటల్లో , చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరాయి.

    పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం

    August 16, 2024 / 04:08 PM IST

    Cattle Farming : సాలుకు ఒక దూడ, ఏడాది పొడవునా పాల దిగుబడి అన్నసూత్రమే పాడిపరిశ్రమ అభివద్ధికి మూలం. అంటే పశుపోషణలో రైతులు లాభాలు పొందాలంటే  ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి.

    పత్తిలో సమగ్ర ఎరువుల యాజమాన్యం

    August 16, 2024 / 03:56 PM IST

    Cotton Cultivation : పత్తిని పండించే ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి, ఎగుమతులలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. మహారాష్ట్ర, గుజరాత్‌‌ తరువాత తెలుగు రాష్ట్రాలు ప్రత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉన్నాయి.

    వర్షాకాలం కూరగాయల సాగు మెళకువలు

    August 15, 2024 / 02:47 PM IST

    Vegetable Farming : ఈ కాలాన్ని నైరుతి రుతుపవనకాలం అంటారు. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. అయితే కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి.

    నాటు కొర్రమేను పిల్లలను ఉత్పత్తి చేస్తున్న యువరైతు

    August 15, 2024 / 02:37 PM IST

    Korameenu Fish Farming : ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్యాంక్ లను చూడండీ. ఇవన్నీ రేరింగ్ యూనిట్ లు. ఇందులో వివిధ సైజుల్లో కొర్రమేను పిల్లలు ఉన్నాయి. రైతు సాయినాథ్ సహజ సిద్ధంగా కొర్రమేనే పిల్లల ఉత్పత్తికోసం చిన్న చిన్న చెరువులను తీశారు.

    సిరులు కురిపిస్తున్న ఖర్జూరం సాగు

    August 14, 2024 / 02:24 PM IST

    Dates Farming : సాధారంణంగా ఖర్జూరం అనగానే మానకు మార్కెట్ లో నల్లగా ఉండి మెత్తగా ఉంటుంది. కానీ ఈ తోటలో చెట్లకు కాసిన పండ్లు ఎల్లో కలర్ లో ఉంటాయి. ఇది బర్హీ రకం . ఇది కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.

    నువ్వుల పంట సాగులో తెగుళ్ల నివార‌ణ‌

    August 14, 2024 / 02:18 PM IST

    Sesame Crop Cultivation : పూత సమయంలో ఆశించే మరో తెగులు వెర్రి తెగులు. ఆలస్యంగా వేసిన పంటల్లో ఇది అధికంగా కనిపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్ని ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు.

10TV Telugu News