Home » Matti Manishi
Ginger Garden : వాణిజ్య పంట అయిన అల్లంను ఈ ఖరీఫ్ లో తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. వివిధ ప్రాంతాలలో దాదాపు 70 నుండి 100 రోజుల దశలో ఉంది.
Crops Barren Lands : ఈ పొలాలే గతంలో రాళ్లు, రప్పలతో నిండి అక్కడక్కడ ఉండి లేని మొక్కలతో దర్శనమిచ్చేవి. సంప్రదాయ పంటలనే నమ్ముకున్న ఇక్కడ రైతులు రాగులు, సజ్జ, పచ్చజొన్న, స్థానికంగా దొరికే వేరుశనగ రకాల పంటలను సాగు చేసేవారు.
Rice Cultivation : ఖరీఫ్ వరిసాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు దీర్ఘకాలిక రకాల నాట్లను పూర్తి చేశారు . మరికొన్ని ప్రాంతాల్లో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు.
Cattle Diseases : వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు, మనుషులకే కాదు.. మూగజీవాలకు సైతం వ్యాధుల ముప్పు తప్పదు. కాటేయటానికి అడుగడుగునా వ్యాధులు కాచుకుని కూర్చుంటాయి.
Cotton Crop : వ్యవసాయ పనులకు సైతం ఆటంకం కలుగుతోంది. కలుపు తీయడం వంటి పనులు చేయలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది నాలుగున్నర నుండి ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.
Coconut Cultivation : ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాలు కొబ్బరిసాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం అధికంగా వుండటంతో కొబ్బరిసాగుకు అత్యంత అనువుగా ఉంటుంది.
Chilli Farming : ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రైతులు వారి వాతావరణ పరిస్థితులకు, భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని, నారుమళ్లు పోసుకున్నారు.
Aloe Vera Cultivation : కలబందగా పేరు గాంచిన ఈ మొక్క అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఆకులు మందంగా రసంతో అంచులందు ముళ్ళు కలిగి ఉంటాయి.
Tomato Cultivation : టమాట పంటను సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు. కానీ అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం ఈ పంట తట్టుకోలేదు. అందువల్ల శీతాకాలంలో సాగుచేసిన పంటనుంచి అధిక దిగుబడి వస్తుంది.
Turmeric Crop : విదేశీ మారకద్రవ్యాన్ని అధికంగా ఆర్జించిపట్టే వాణిజ్యపంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాదాపు 72వేల హెక్టార్లలో సాగుచేయబడుతూ.. నాలుగున్నర లక్షల టన్నులకు పైగా ఉత్పత్తినిస్తోంది.