Home » Matti Manishi
Papaya Cultivation : ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా వుండటంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ.. మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు.
Fruit Fly Prevention : అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు. ప్రధానంగా కాయదశ నుండి పక్వానికి వచ్చే దశలో పండు ఈగ ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తోంది.
Kandi Plant Protection : ఖరీఫ్ కంది పంటకాలం, సాగుచేసిన రకాన్నిబట్టి 150 నుండి 180 రోజులు. జూన్ నుండి జులై వరకు విత్తిన ఈ పంట 40 నుండి 60 రోజుల దశలో ఉంది. చాలా ప్రాంతాల్లో పూత, పిందె తయారయ్యే దశలో ఉంది.
Crop Protection Maize : తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా సాగుచేసిన మొక్కజొన్న పంట వివిధ దశలో ఉంది. తెలంగాణలో తక్కువ విస్తీర్ణంలో సాగైంది.
Homemade Fertilizer : వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత నానాటికీ పెరుగుతోంది. సహజ సిధ్దంగా నత్రజని, భాస్వరం, పొటాష్ లను మొక్కలకు అందుబాటులోకి తేవటంలో ఇవి కీలక భూమికను పోషిస్తున్నాయి.
Dragon Fruit Farming : ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ప్రూట్ ను ఎంచుకొని 3 ఎకరాల్లో సాగుచేస్తూ.. స్థానికంగానే మార్కెట్ చేసుకొంటూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
Organic Farming Tips : భూమిని నమ్ముకొని కష్టపడి పంటలు పండించడమే రైతులకు నిన్నటి వరకు తెలుసు. కానీ ఇటీవల అంతర పంటల సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు తీస్తూ.. నాలుగు రూపాయలను వెనకేసుకుంటున్నారు.
Vegetable Cultivation : పంట బాగా పండినప్పుడు మార్కెట్లో ధర పెద్దగా ఉండదు. మార్కెట్లో ధర బాగా ఉన్నప్పుడు మనవద్ద పంట పండదు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతు దళారుల బెడదతో అనునిత్యం ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉన్నాడు.
Green Chilli Cultivation : వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పైరు ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలు. ఎండు మిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగుచేస్తున్నారు. పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు.
Dragon Fruit Variety : డ్రాగన్ ఫ్రూట్‌కు దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. దిగుబడులు మార్కెట్ లోకి ఒకేసారి వస్తుండటంతో ధరలు కూడా బాగా తగ్గాయి. గతంలో కిలో పండ్లు రూ.250 పైనే పలికేవి.