Crop Protection : మొక్కజొన్నలో చీడపీడల నివారణ
Crop Protection Maize : తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా సాగుచేసిన మొక్కజొన్న పంట వివిధ దశలో ఉంది. తెలంగాణలో తక్కువ విస్తీర్ణంలో సాగైంది.
Crop Protection : తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పంట వివిధ దశలో ఉంది. ఏపిలో పూతదశలో ఉండగా, తెలంగాణలో కంకి పాలుపోసుకునే దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్నలో చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి. శ్రీనివాసరెడ్డి.
తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా సాగుచేసిన మొక్కజొన్న పంట వివిధ దశలో ఉంది. తెలంగాణలో తక్కువ విస్తీర్ణంలో సాగైంది. అయితే ఇటీవల వరుసగా కురిసిన వర్షాల కారణంగా మొక్కజొన్నలో చీడపీడల ఉదృతి పెరిగింది. ముఖ్యంగా ఎండుతెగులు, పెనుబంక, కత్తెర పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
వీటిని సకాలంలో నివారించకపోతే.. పంట నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అయితే ఏ పురుగును ఎలా నివారించాలి.. ఏ తెగులును ఎలా అరికట్టాలో సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి. శ్రీనివాసరెడ్డి.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు