Matti Manishi

    హైదరాబాద్‌లో గ్లోబల్ బయో ఇండియా సదస్సు

    September 7, 2024 / 02:58 PM IST

    Global Bio Conference : గ్లోబల్ బయో ఇండియా 2024 సదస్సులో పాల్గొన్న ఆయన.. వ్యవసాయలో వచ్చే నూతన ఆవిష్కరణల్లో  ఏఐ సహా ఆధునిక సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుందన్నారు.

    తక్కువ పెట్టుబడి.. దోస సాగుతో లాభాలు పొందుతున్న రైతు

    September 6, 2024 / 04:08 PM IST

    Cucumber Cultivation : బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో.. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.

    అరటిలో సిగటోక ఆకుమచ్చ తెగులు నివారణ

    September 5, 2024 / 03:35 PM IST

    Sigatoka Disease : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పండ్లతోటల్లో అరటి ప్రధానమైంది. ఒకసారి నాటితే 3 సంవత్సరాల వరకు రైతులు గెల దిగుబడి తీస్తున్నారు.

    ఆగాకరలో పండు ఈగను అరికట్టే పద్ధతులు

    September 5, 2024 / 02:18 PM IST

    Fruit Fly : ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పండు ఈగ ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీనిని గుర్తించిన వెంటనే నివారించకపోతే పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.

    వంగ తోటలకు కాయతొలుచు పురుగు బెడద

    September 4, 2024 / 02:23 PM IST

    Brinjal Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వంగను సుమారు లక్ష  ఎకరాల్లో సాగుచేస్తున్నారు. సంవత్సరం పొడవునా వంగ సాగుచేయవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 2,500 నుండి 3 వేల హెక్టార్ల వరకు వంగ సాగవుతుంది.

    కూరగాయల నారుపెంపకాన్ని ఉపాధిగా మార్చుకున్న రైతు

    September 4, 2024 / 02:17 PM IST

    Vegetable Nursery : కూరగాయల సాగులో నారుపోసి నాటుకోవటం సర్వసాధారణంగా జరుగుతుంది. సంప్రదాయ పద్ధతిలో నారు పెంచటం వల్ల ఏమాత్రం వాతావరణ ఒడిదుడుకులు సకాలంలో నాటు వేసే పరిస్థితి వుండదు.

    సేంద్రియ వ్యవసాయ పద్దతులపై శిక్షణ

    September 3, 2024 / 02:21 PM IST

    Organic Farming : వ్యవసాయరంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల కునారిల్లుతోంది. వీటికితోడు రుతుపవనాలు దోబూచులాట కారణంగా, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డవిరుస్తున్నాయి.

    వరిలో వేయాల్సిన యూరియా మోతాదు

    September 3, 2024 / 02:15 PM IST

    Paddy Crop : కాంప్లెక్స్ ఎరువులకన్నా తక్కువ ధరలకే లభ్యమవుతున్న యూరియా.. పైరు పచ్చగా కన్నుల పండుగగా కనబడతుండటంతో రైతులు అధిక మోతాదులో యూరియాను వాడుటకు మొగ్గుచూపుతున్నారు.

    45 రోజుల దశలో పత్తి పంట - చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం 

    September 2, 2024 / 06:30 AM IST

    Cotton Crop : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పత్తి 30 - 50 రోజుల దశలో ఉంది. ఈ ఏడాది పత్తి రైతులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పత్తిని మొదట విత్తిన రైతులు మళ్లీ విత్తుకోవాల్సి వచ్చింది.

    పెసరసాగుతో లాభాలు ఆర్జిస్తున్న రాంపూర్ రైతులు

    September 1, 2024 / 06:00 AM IST

    Green Gram Cultivation : ఈ మధ్య కాలంలో తృణధాన్యాల సాగు రైతులకు ఆసరాగా నిలుస్తుంది. వీటి సాగు విస్తీర్ణం పెంచేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో కృషిచేస్తుంది.

10TV Telugu News