Home » Matti Manishi
Rice-Cotton Crop : గత కొన్ని రోజులుగా బెట్టకు గురైన పత్తిచేలు, ఇటీవల కురిసిన వర్షాలకు కుదురుకున్నాయి. అయితే అక్కడక్కడ చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
Karonda Cultivation : మొత్తంగా ఖర్చులేని పంట. ఇంతకీ ఈ పంట పేరు చెర్రీ. అదేనండీ.. వాక్కాయ. ప్రకాశం జిల్లాకు చెందిన ఓరైతు ఈ పంట సాగు చేపట్టి తోటి రైతులకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.
Roopchand Fish Farming : మత్స్యపరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చేపల పెంపకాన్ని కూడా మార్చుకుంటున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రొయ్యల సాగు తర్వాత, మంచినీటి చేపల పెంపకం కొనసాగుతుంది.
Electric Mini Tractor : బ్యాటరీతో నడిచే ఒక చిన్న ట్రాక్టర్. మరి ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఎలా పనిచేస్తుంది? దాని వివరాలేంటి..? వ్యవసాయంలో ఎలాంటి పనులు చేస్తుంది అనే వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..
Pattu Purugu Pempakam : ప్రస్తుత పరిస్థితులలో రైతులను ఆదుకునే పంట ఏదైనా ఉందా అంటే అది పట్టుపురుగుల పెంపకమే. ఇటీవల పెరిగిన ధరలతో రైతులకు నికర ఆదాయం అందిస్తోంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలు సైతం బాసటగా నిలుస్తున్నాయి.
Cotton Crop Cultivation : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆదిలాబాద్ జిల్లాలోని ఆరుతడి పంటలకు ఆటంకంగా మారాయి. ముఖ్యంగా పత్తి, సోయా, కంది పంటల్లో కలుపు, చీడపీడలు పెరిగిపోయాయి.
Cotton Crop : ఈ ఏడాది సకాలంలో వర్షాలు రాక రైతులు కాస్తా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినా పూర్తి స్థాయిలో సమయానికి అనుకూలంగానే పత్తి పంటను విత్తారు.
Green Manure : అధునాతన వ్యవసాయంలో మితిమీరి రసాయన ఎరువులు వాడటం వల్ల పసిడిపంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి. సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి.
Paddy Farming : ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు వరిపైరులో కాండంతోలుచు , ఉల్లికోడు, సుడిదోమ ఆశించుటకు ఆస్కారం ఉంది. చాలాచోట్ల వరిపైరులో ఈ పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Chilli Crop : ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రైతులు, ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని నార్లు పోసుకున్నారు.