Home » Matti Manishi
Fruits Plants : ఏ తోట అభివృద్ది అయినా మంచి జాతిమొక్కల అందుబాటుపైనే ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి, నాణ్యత మొట్ట మొదట లభించే నారు మొక్కలపైనే ఆదారపడి ఉంటాయి.
Paddy Crop Cultivation : వ్యవసాయంలో ప్రతి ఏటా పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. దిగుబడులు మాత్రం తగ్గుతన్నాయి. వచ్చిన పంట దిగుబడులకు మార్కెట్ లో ధరలు రావడంలేదు.
Lady Finger Cultivation : వాణిజ్య పంటలకంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది.
Ridge Gourd Cultivation : సాగు విధానంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్న రైతులు నాణ్యమైన కూరగాయలు పండిస్తున్నారు.
Cotton Cultivation : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పురుగు ఉధృతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ముక్కు పురుగు లార్వాలు కాళ్లు లేకుండా లేత తెలుపు రంగులో ఉంటాయి.
Horticultural Crops : అంతేకాకుండా చీడ పీడలు మరియు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. మరోవైపు కలుపు సమస్య కూడా పెరిగిపోయింది.
Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం దుబ్బుచేసే దశ నుండి చిరుపొట్ట దశ వరకు ఉంది. మరి కొన్ని చోట్లలో ఇప్పడిప్పుడే నాట్లు వేస్తున్నారు.
Papaya Cultivation : వాణిజ్య పంటల సాగుతో అన్నదాత కు ఆశించిన లాభాలు రావడం లేదు. దీంతో అధిక దిగుబడి, లాభాలు వచ్చే పంటలపై దృష్టిపెడుతున్నారు.
Cotton Crop : రసంపీల్చు పురుగుల వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల పెరుగుదల తగ్గిపోయింది.
Guava Cultivation : ప్రస్తుతం లేత తోటల్లో రసంపీల్చే పురుగైన పేనుబంక ఆశించి తోటల పెరుగుదలను అడ్డుకుంటోంది.