Home » Matti Manishi
Trichoderma : మొలాసిస్ లేదా ఈస్ట్‌ను మాధ్యమంగా వాడి పులియబెట్టే పద్ధతి ద్వారా ఫెర్మంటర్లో ట్రైకోడెర్మాను అభివృద్ధి చేస్తారు. రైతు స్థాయిలో ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులో ఎలా వృద్ధిచేయాలో తెలుసుకుందాం.
Leafy Vegetable : వరి, మొక్కజొన్న ఇలా ఏ పంటలు సాగు చేసిన పంట కాలం ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి భారం కూడా పెరుగుతుంది. ఆకుకూరల సాగుతో రైతులకు పెట్టుబడి భారం చాలా తక్కువగా ఉంటుంది.
Cashew Plantation : జీడిమామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, జేకే పాడులో ఉంది. ఇక్కడ అన్న జీడి, మామిడితోటలే సాగవుతుంటాయి.
Diseases On Animals : జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు అధికంగా రావటంతో మందలో మరణాల శాతం పెరిగి, రైతులు నష్టపోతున్నారు.
Mirapalo Aku Macha Tegulu : ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాటిన మిరప తోటలు 15 నుండి 35 రోజుల దశలో ఉన్నాయి.
Paddy Crop : తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు వరి సాగు చేశారు. వరిపైరు వివిధ దశల్లో ఉంది. ముందుగా వేసిన చోట పూత దశలో ఉండగా.. మరికొన్ని చోట్ల పిలక దుబ్బు దశ నుండి చిరుపొట్ట దశలో ఉంది.
Rajma Farming : శీతాకాలంలో పండించే కూరగాయల్లో రాజ్మా ఒకటి. వీటినే ప్రెంచి చిక్కుడు అంటారు. అధికంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు ముందస్తు రబీ పంటగా సాగుచేస్తుంటారు.
Lilly Farming : ఏ సీజన్లో అయినా పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన రైతులు, పత్తి, వరి, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు కాకుండా పూల సాగుపై దృష్టి సారిస్తున్నారు.
Brinjal Crop Cultivation : పంట తొలిదశలో పురుగు ఆశించిన కొమ్మలను తుంచి, నాశనం చేయాలి. ఎకరాకు 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. పూత సమయంలో 5000 గుడ్లున్న ట్రైకోగ్రామా కార్డులను ఆకుల అడుగుభాగంలో అమర్చుకోవాలి.
Cotton Cultivation : ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసాయి. అయితే సాధారణ సాగుకు మించి సాగైంది. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం 60 నుండి 120 రోజుల దశలో పత్తి ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో కాయలు కూడా ఉన్నాయి.