Home » Matti Manishi
Cotton Crop : తెలుగు రాష్ట్రాలలో పత్తి పంట పూత, కాయ దశలో పత్తి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంటలో పూత రాలే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బెట్టపరిస్థితుల కారణంగా చాలా చోట్ల రసంపీల్చే పరుగుల ఉదృతి పెరింగింది.
Rabi Ullinaru Cultivation : ఉల్లిని రబీపంట కాలంలో నవంబరు-డిసెంబరు నుండి ఏప్రిల్ మాసం వరకు నాటతారు. సాధారణంగా నారుమళ్లను నీటివసతి వున్న ప్రాంతాల్లో పెంచటం జరుగుతుంది.
Cattle Farming Tips : రైతులు తెలిసీ తెలియక, అవసరమున్నా లేకున్నా, విచక్షణారహితంగా మూగజీవాలకు మందులు, ఇంజెక్షన్లు వాడడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది.
Rabbit Farming : వ్యవసాయ అనుబంధ రంగాల్లో చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమ కుందేళ్ల పెంపకం. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందినా, వీటి మాంసం వినియోగం తక్కువ వుండటంతో వృద్ధి అవకాశాలు సన్నగిల్లాయి.
Chilli Plantations : కొమ్మలు కుళ్లిపోయి, క్రమేపి మోడువారుతున్న ఈ మిరప మొక్కలను చూడండి. దీన్ని కొయినోఫొరా కొమ్మకళ్లు తెగులు అంటారు. అధిక వర్షాలు, చిరుజల్లుల వల్ల ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఉధృతి తోటల్లో పెరిగిపోయింది.
Sorghum Seeds : ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు . రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు.
Boda Kakarakaya Cultivation : వర్షాకాలం సీజన్లో ఎక్కువగా కనిపించే కూరగాయ ఆ కాకరకాయ. సైజు చిన్నగానే ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా ఎక్కువే.
Honey Harvesting : తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు.
Prawn Cultivation : సాధారణంగా వనామి సాగు చెరువులో నీటి ఉప్పదనం అంటే సెలైనిటీ 8 నుండి 25 మధ్య వుండాలి. చెరువులో రొయ్యలు అలవాటు పడిన నీటి సెలైనిటీలో హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్త వహించాలి.
Sorghum Seeds : ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు.