Cotton Crop : ప్రస్తుతం పత్తిని ఆశించే పురుగులు..వాటి నివారణ
Cotton Crop : తెలుగు రాష్ట్రాలలో పత్తి పంట పూత, కాయ దశలో పత్తి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంటలో పూత రాలే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బెట్టపరిస్థితుల కారణంగా చాలా చోట్ల రసంపీల్చే పరుగుల ఉదృతి పెరింగింది.

Control of Insects in Cotton
Cotton Crop : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో వుంది. చాలా చోట్ల పూత, కాయ దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం కారణంగా పత్తిలో చీడపీడల ఉధృతి పెరిగింది. అంతే కాదు చాలాచోట్ల పూత రాలుతోంది. ఈ నేపధ్యంతో పంట ను కాపాడుకునేందుకు చేప్టటాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.
తెలుగు రాష్ట్రాలలో పత్తి పంట పూత, కాయ దశలో పత్తి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంటలో పూత రాలే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బెట్టపరిస్థితుల కారణంగా చాలా చోట్ల రసంపీల్చే పరుగుల ఉదృతి పెరింగింది. మరోవైపు గులాబిరంగు పురుగుల దాడి అధికమైంది. చాలా చోట్ల కాయకుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని అరికట్టి.. నాణ్యమైన పంట దిగుబడులను పొందాలంటే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వివరాలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.
Read Also : Rabi Ullinaru Cultivation : రబీ ఉల్లి సాగుకు సిద్దమవుతున్న రైతులు – నారుమడుల పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం