Home » cotton crop
Cotton Storage : ప్రత్తిని ఏరే సమయం కూడా దీని నాణ్యతను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా అక్టోబరునుంచి పత్తి తీతలు ప్రారంభమవుతాయి. శీతాకాలం కావటం వల్ల, ఉదయం వేళల్లో మంచు ఎక్కువగా వుంటుంది.
Cotton Crop : ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో తెగుళ్ల ఉధృతి పెరిగింది.
Cotton Crop : తెలుగు రాష్ట్రాలలో పత్తి పంట పూత, కాయ దశలో పత్తి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంటలో పూత రాలే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బెట్టపరిస్థితుల కారణంగా చాలా చోట్ల రసంపీల్చే పరుగుల ఉదృతి పెరింగింది.
Cotton Crop Tips : పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆకులు రంగు మారిపోయి, మొక్కల ఎదుగుదల లోపిస్తుంది.
Matti Manishi : ఈ ఏడాది రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో.. పత్తి, సోయా పంటల సాగుకూడా అలస్యమైంది. చాలా వరకు మొదటి దఫా ఎరువులను కూడా వేశారు.
Cotton Cultivation : ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసాయి. అయితే సాధారణ సాగుకు మించి సాగైంది. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం 60 నుండి 120 రోజుల దశలో పత్తి ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో కాయలు కూడా ఉన్నాయి.
Cotton Crop Cultivation : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆదిలాబాద్ జిల్లాలోని ఆరుతడి పంటలకు ఆటంకంగా మారాయి. ముఖ్యంగా పత్తి, సోయా, కంది పంటల్లో కలుపు, చీడపీడలు పెరిగిపోయాయి.
Cotton Crop : ఈ ఏడాది సకాలంలో వర్షాలు రాక రైతులు కాస్తా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినా పూర్తి స్థాయిలో సమయానికి అనుకూలంగానే పత్తి పంటను విత్తారు.
Cotton Cultivation : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పురుగు ఉధృతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ముక్కు పురుగు లార్వాలు కాళ్లు లేకుండా లేత తెలుపు రంగులో ఉంటాయి.
Cotton Crop : రసంపీల్చు పురుగుల వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల పెరుగుదల తగ్గిపోయింది.