Cotton Crop Cultivation : పత్తి, సోయా, కందిలో చీడపీడల యాజమాన్యం

Cotton Crop Cultivation : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆదిలాబాద్ జిల్లాలోని ఆరుతడి పంటలకు ఆటంకంగా మారాయి. ముఖ్యంగా పత్తి, సోయా, కంది పంటల్లో కలుపు, చీడపీడలు పెరిగిపోయాయి.

Cotton Crop Cultivation : పత్తి, సోయా, కందిలో చీడపీడల యాజమాన్యం

Cotton Crop Cultivation

Updated On : September 16, 2024 / 4:42 PM IST

Cotton Crop Cultivation : ఇటీవల కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా, కంది పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా పంటల్లో కలుపు పెరిగిపోయింది. అక్కడక్కడ వర్షపు నీటి వల్ల చీడపీడల ఉధృతి పెరిగింది.  వెంటనే వర్షపు నీటిని తొలగించి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

Read Also : Pond Soil : చెరువు మట్టితో చేనుకు చేవ – తగ్గనున్న రసాయన ఎరువుల వినియోగం

వ్యవసాయానిది వాతావరణానిది విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా అంటే పంటల్లో అధిక దిగుబడులను చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా.. దిగుబడులు తగ్గవచ్చు.. లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు.  ఇటీవల వరుసగా కురిసిన వర్షాలు..

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆదిలాబాద్ జిల్లాలోని ఆరుతడి పంటలకు ఆటంకంగా మారాయి. ముఖ్యంగా పత్తి, సోయా, కంది పంటల్లో కలుపు, చీడపీడలు పెరిగిపోయాయి. వీటి నివారణకు ఎలాంటి యాజమాన్యం చేపడితే పంటను కాపాడుకోవచ్చో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

Read Also : Cotton Crop : పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి.. నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు