Home » Cotton Cultivation
Cotton Harvesting : తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది పత్తిని అధిక విస్తీర్ణంలో సాగయ్యింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోను ప్రస్థుతం పత్తి తీతలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Cotton Cultivation : ఇందులో అత్యధికంగా పత్తి వేసిన రైతులు ఎక్కువ మంది దెబ్బతిన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.
Cotton Cultivation : ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసాయి. అయితే సాధారణ సాగుకు మించి సాగైంది. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం 60 నుండి 120 రోజుల దశలో పత్తి ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో కాయలు కూడా ఉన్నాయి.
Cotton Crop Cultivation : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆదిలాబాద్ జిల్లాలోని ఆరుతడి పంటలకు ఆటంకంగా మారాయి. ముఖ్యంగా పత్తి, సోయా, కంది పంటల్లో కలుపు, చీడపీడలు పెరిగిపోయాయి.
Cotton Cultivation : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పురుగు ఉధృతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ముక్కు పురుగు లార్వాలు కాళ్లు లేకుండా లేత తెలుపు రంగులో ఉంటాయి.
Cotton Cultivation : పత్తిని పండించే ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి, ఎగుమతులలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. మహారాష్ట్ర, గుజరాత్ తరువాత తెలుగు రాష్ట్రాలు ప్రత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉన్నాయి.
Cotton Cultivation : ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందినా.. చాలా వరకు పత్తిని విత్తారు . ప్రస్తుతం పత్తి 25 - 40 రోజుల దశలో ఉంది.
Cotton Cultivation : ఖరీఫ్ పత్తి సాగుకు సిద్దమవుతున్న రైతులు తొలిదశలో ఆశించే చీడపీడల నివారణకు, ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. అయితే గులాబిరంగు పురుగు బెడద వల్ల సాగు విస్తీర్ణం ఏఏటికాయేడు తగ్గుతూ వస్తోంది.
సాధారణంగా మనం సాగుచేస్తున్న ప్రత్తి రకాలు దఫ దఫాలుగా పూతకు రావటం వల్ల కనీసం నాలుగైదుసార్లు, తీతలు చేయవలిసి వుంటుంది. ప్రత్తిని ఏరే సమయం కూడా దీని నాణ్యతను ప్రభావితం చేస్తుంది.