Matti Manishi

    రబీ వేరుశనగ సాగులో పాటించాల్సిన మెళకువలు

    October 23, 2024 / 02:30 PM IST

    Groundnut Cultivation : వేరుశనగ పంటకు తొలిదశలో ఆశించే చీడపీడల నివారణకు విత్తేముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. అలాగే పంట ఏపుగా పెరిగేందుకు దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు అందించాలి.

    పత్తిలో గులాబి రంగు పురుగు అరికట్టే పద్ధతులు

    October 22, 2024 / 02:27 PM IST

    Cotton Cultivation : ఇందులో అత్యధికంగా పత్తి వేసిన రైతులు ఎక్కువ మంది దెబ్బతిన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.

    చిరుధాన్యాల సాగుతో రైతులకు ఆర్ధిక భరోసా

    October 22, 2024 / 02:20 PM IST

    Millet Cultivation : చిరుధాన్యపు పంటలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. నాగరికత ప్రారంభమైన కాలం నుంచి అనాదిగా సాగులో వున్నాయి. ఆరో దశాబ్ధం వరకూ చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు.

    వరిలో చీడపీడల అరికట్టే పద్ధతి

    October 21, 2024 / 06:30 AM IST

    Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో దుబ్బు దశ నుండి కంకిపాలుపోసుకునే దశ వరకు ఉంది.

    బంతిసాగులో మేలైన యాజమాన్యం

    October 20, 2024 / 03:30 PM IST

    Marigold Cultivation : వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది.

    ఆకుకూరల సాగుతో.. లాభాలు ఆర్జిస్తున్న రైతులు

    October 20, 2024 / 02:29 PM IST

    Green Leafy Vegetables : ప్రభుత్వ మద్దతు ధర ఉన్నప్పటికీ దళారులు సాకులు చూపించి రైతుల పుట్టి ముంచుతున్నారు. ఫలితంగా సాగుకైన ఖర్చులు మిగలడం లేదు.

    రబీకి వేరుశనగ రకాలు సాగులో మెళకువలు

    October 19, 2024 / 02:22 PM IST

    Groundnut Cultivation : తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశనగను సాగుచేయటం ఆనవాయితీగా వుంది. 

    కొబ్బరి, కోకో తోటలో ఆరుతడిపంటగా వరిసాగు

    October 19, 2024 / 02:17 PM IST

    Coconut Cocoa Plantation : యువరైతు ప్రయోగాత్మకంగా తన కొబ్బరి తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, అరటి లాంటి పంటలను సాగుచేస్తూనే... ఆరుతడి పంటగా వరి కూడా సాగుచేస్తున్నారు.

    క్యారెట్ సాగులో మెళకువలు

    October 18, 2024 / 03:32 PM IST

    Carrot Farming : క్యారెట్ చల్లని వాతావరణంలో పండించే దుంపజాతి పంట. వేరుకూరగాయగా చెబుతారు.  విటమిన్ ‘ఎ' అధికంగా వుండటం వల్ల, దీన్ని తినటంవల్ల  ఆరోగ్యానికి ముఖ్యంగా కళ్లకు మంచిదని చెబుతారు. 

    అధిక ఆదాయం కోసం జీడితోటల్లో అంతర పంటల సాగు

    October 18, 2024 / 03:25 PM IST

    Cashew Plantation : పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, మక్కువ, సాలూరు, పాచిపెంట మండలాల్లో ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో అధికంగా జీడితోటలు వ్యాపించి ఉన్నాయి.

10TV Telugu News