Home » Matti Manishi
ఆర్థికంగా ఎదగాలంటే బాగా చదివి ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా కష్టపడేతత్వం, మరికొంత పెట్టుబడి ఉంటే సరిపోతుందని నిరూపిస్తున్నారు
Buffalo Dairy Farming : ఖమ్మం జిల్లాల్లో రసం పీల్చే పురుగైన పేనుబంక తాకిడివల్ల నష్టం అధికంగా వున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Crops In ATM System : పురుగు మందులు, రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఓ సరికొత్త సామాజిక ఉద్యమంలా మారుతోంది. ప్రకృతి వ్యవసాయంలోనే ఏటీఎం మోడల్ విధానాన్ని ఇటీవల కాలంలో ప్రవేశపెట్టింది.
Janumu Seed Production : జనుము విత్తన ఉత్పత్తిలో మెళకువలు
Custard Apple Cultivation : పాడి పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలు.. పంట పొలాలకు.. పంట పొలాల వ్యర్థాలు పాడిపరిశ్రమకు వాడుతూ.. పెట్టుబడులు తగ్గించుకొని నాణ్యమైన దిగుబడులను పొందేవారు.
Groundnut Varieties : వేరుశనగను ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు.
Soybean Cultivation : ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పత్తి , సోయా పంటలను సాగుచేస్తుంటారు రైతులు. ప్రస్తుతం సోయా పంట గింజ పెరిగే దశలో ఉంది. మరో 30 రోజుల్లో పంట చేతికి రానుంది.
EC Poultry Farm : వ్యవసాయ అనుబంధ రంగమైన కోళ్ళ పెంపకంలోకి యువత రావడం రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో లాభాలతో పాటు ఒక్కోసారి భారీ స్థాయిలో నష్టాలూ కూడా వస్తుంటాయి.
Dairy Farm : పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ.
Rajma Cultivation : ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటను నష్టపోవడం, కనీసం విత్తనాలు కూడా చేతికి అందకపోవడం వల్ల కాలక్రమంగా గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.