Home » Matti Manishi
Zero Budget Farming : మన దేశంలో ప్రస్తుతం చాలా మంది రైతులు కృత్రిమ ఎరువులు, రసాయనాలు వాండి పంటలను పండిస్తున్నారు. అవి ఉపయోగించకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగు చేసే వారు చాలా తక్కువ మందే ఉన్నారు.
Rice Cultivation : మన ప్రధాన ఆహారపంట వరి. దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది . ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు.
Dragon Fruit Cultivation : ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెట్ లో యమ డిమాండ్ ఉండేది. కిలో 300 ల వరకు పలికేది. అందుకే రైతులు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగును చేపట్టారు.
Cotton Farming : పత్తి రైతులకు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలాచోట్ల కాయ దశ నుండి కాయ పగిలో దశ వరకు పత్తి పైర్లు ఉన్నాయి.
Chamanti Farming : రైతు మార్కెట్ ను క్షుణ్ణంగా గమనిస్తే చాలు... వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా, నార్పుల మండలం, వెంకటాం గ్రామానికి చెందిన రైతు రఫీ.
Natural Farming Benefits : పెరుగుతున్న జనాభా వల్ల ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఆహారకొరతను తీర్చేందుకు... అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో నేల కలుషితమవుతుంది.
Maize Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఆహారపంట మొక్కజొన్న. సాధారణంగా ఖరీఫ్ వరి తర్వాత అపరాలపంటలను సాగు చేయటం అనవాయితీగా వుంది.
Turmeric Crop : పసుపు దిగుబడిని, నాణ్యతను దెబ్బతీసే చీడపీడల్లో దుంప తొలుచు ఈగ, దుంపకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు, ఆకుమచ్చతెగులు ప్రధానమైనవి. వీటిలో దుంప తొలుచు ఈగ పంటకు తీవ్రనష్టం చేస్తుంది.
Kharif Crops : ఖరీఫ్ లో వేసిన పత్తి, వరి, కంది పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. చాలాచోట్ల పత్తితీలుతు తీస్తుండగా కొన్ని చోట్ల కాయదశలో ఉన్నాయి.
Green Gram Varieties : తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలో అందివచ్చే అపరాలపంట పెసర. దీనిసాగు రైతులకు అన్ని విధాలా కలసివస్తోంది.