Home » Matti Manishi
Lemon Farming Methods : తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ తోటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. దక్షిణ భారత దేశంలో సాగయ్యే నిమ్మ తోటల్లో సంవత్సరంలో రెండు శాతం మాత్రమే సహజ సిద్దంగా పూత ఏర్పడుతుంది.
Blackgram Varieties : తెలుగు రాష్ట్రాల్లో మినుమును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఈ పంటను మూడు కాలల్లో సాగుచేసుకునే అవకాశం ఉంది.
Napier Grass Cultivation : పశుగ్రాసం అంటే రైతులకు గుర్తు వచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటికి ఖర్చు అధికం. జీర్ణంకాని భాగం ఎక్కువే.
Ginger Crop Farming : మే, జూన్ లో నాటిన అల్లం పంట ప్రస్తుతం 3 నుండి 4 నెలల దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో అనేక చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా దుంపకుళ్ళు, ఆకుముడత, మచ్చతెగులు చాలా చోట్ల ఆశించింది.
Tomato Cultivation : టమాట ప్రస్థుతం పూత పిందె దశలో ఉందిది. ఇటీవల కురిసిన వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రల కారణంగా బాక్టీరియా ఆకుమచ్చ తెగులు చాలా చోట్ల ఆశించింది.
Organic Fertilizers : వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడంతో పాటు నాణ్యమైన, క్రిమి సంహారక రహిత దిగుబడులు సాధించాలనే ధ్యేయంతో అందుబాటులోకి వచ్చిందే ప్రకృతి వ్యవసాయం.
Coconut Cultivation : కొబ్బరిని దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో కొబ్బరి విస్తీర్ణం అధికంగా వుంది.
Rajma Cultivation : గత ఏడాది చింతపల్లి, జీకేవీధి మండలాల్లో అధికంగా ఆరు వేల ఎకరాల్లో రాజ్‌మా సాగు జరుగింది. ఆదివాసీ రైతులు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్లనే రాజ్‌మా పంటకు దూరమవుతున్నారు.
గత ఐదారేళ్లుగా పట్టు పరిశ్రమతో దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి జిల్లా రైతుల విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం.
అతితక్కువ సమయం.. అతి తక్కు ఖర్చుతో సాగయ్యే ఈ పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. రైతు ఎంత పండించినా అంతా అమ్ముడుపోతుంది.