Home » Matti Manishi
Chilli Cultivation : మిరపను జూన్ నుంచి అక్టోబరు వరకు ఖరీఫ్ రబీ కాలాల్లో విత్తారు. వర్షాధారపు పంటగా ఖరీఫ్ లో ఎక్కువగా సాగుచేస్తారు. రబీలో నీటిపారుదల కింద సాగుచేయటం పరిపాటి.
Agakara Farmer : కూరగాయల్లో రారాజు ఆగాకర అంటే అతిశయోక్తి కాదు. ధరలోనూ ఇదే కింగ్. ధర ఎంత పెరిగినా జనం ఇష్టపడి మరీ కొనుగోలు చేసే కూరగాయల్లో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది.
Taiwan Lemon : మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు వస్తున్నాయి. అలాగే నూతన రకాలు వస్తున్నాయి.
KPT Gold Paddy Seeds : నూతన వరి రకమైన కేపిటీ రెడ్ గోల్డ్ ను ఎంచుకొని తనకున్న 5 ఎకరాల్లో జులై చివరి వారంలో నాటారు. సాధారణ రకాలతో పోల్చితే తక్కువ పంటకు తక్కువ పెట్టుబడే అవుతుంది.
Kandi Cultivation : ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగయ్యే దీర్ఘకాలిక పప్పుజాతి పంట కంది. బెట్ట పరిస్థితులను సమర్ధంగా తట్టుకుని, అతి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు అందించే పంటగా పేరుగాంచింది.
Jowar Cultivation : అధిక దిగుబడినిచ్చే జొన్నరకాలు.. సాగులో మెళకువలు
Brinjal Crop Cultivation : ఈ పురుగు ఆశించిన మొక్కల మొవ్వులు వాడిపోయి, కిందకు వేలాడుతుంటాయి. అందుకే దీన్ని తలనత్త అంటారు. వీటిని తుంచి కాండాన్ని చీల్చి చూసినప్పుడు మధ్యలో ఈ పురుగును గమనించివచ్చు..
Mustard Farming : మనదేశంలో సాగయ్యే నూనె గింజ పంటల్లో ముఖ్యమైనది ఆవాలు. ఉత్తర భారత దేశంలో ప్రధానంగా సాగయ్యే ఆవాలను, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాతో పాటు మరొకొన్ని జిల్లాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.
Farming Methods : సన్నా, చిన్నకారు రైతులు, కుల వృత్తిదారులే కాకుండా నిరుద్యోగ యువత సైతం వీటి పెంపకం చేపట్టవచ్చు. అయితే జాతుల ఎంపికలో సరైన అవగాహనలేక ముందడుగు వేయలేకపోతున్నారు.
Chilli Pests Cultivation : వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్టసాగులో మిరపను మించిన పంట మరొకటి లేదనేది అనాదిగా రైతుల్లో వున్న నానుడి. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం కూడా. మిరప సాగులో గత సంవత్సరం రైతులు మంచి ఫలితాలు సాధించారు.